Five State Elections : తమిళనాడు, బెంగాల్‌సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
Five State Elections : దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను ఇక్కడ చూద్దాం.
- Harish Thanniru
- Published on- May 4, 2026 / 09:03 AM IST
Five State Elections Results
Five State Elections : దేశమంతటా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్లీ అధికారంలోకి వస్తాయా..? లేదంటే కొత్త పాలనకు ఓటర్లు మద్దతుగా నిలిచారా అనేది మరికొద్ది సేపట్లో తేలబోతోంది. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.
Also Read : Tamil Nadu Election Results 2026 Live: తమిళనాడు పోస్టల్ బ్యాలెట్ లో డీఎంకే దూకుడు.. పెరంబూర్ లో విజయ్ ముందంజ
దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను ఇక్కడ చూద్దాం.
తమిళనాడు రాష్ట్రంలో.. (మొత్తం సీట్లు 234, మ్యాజిక్ ఫిగర్ 118).
డీఎంకే – 133
అన్నాడీఎంకే – 66
కాంగ్రెస్ – 18
బీజేపీ – 4
పీఎంకే – 5
వీసీకే – 4
సీపీఐ – 2
సీపీఎం -2
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో.. (మొత్తం సీట్లు 294, మ్యాజిక్ ఫిగర్ : 148)
తృణమూల్ కాంగ్రెస్ – 215
బీజేపీ – 77
ఇతరులు – 2
కేరళ రాష్ట్రంలో.. ( మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71)
సీపీఎం – 62
సీపీఐ – 17
ఇతరులు – 20
కాంగ్రెస్ – 21
ఐయూఎంఎల్ – 15
ఇతరులు – 5
అస్సాం రాష్ట్రంలో .. (మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ : 64)
బీజేపీ – 60
ఏజీపీ – 9
యూపీపీఎల్ – 6
కాంగ్రెస్ – 29
ఏఐయూడీఎఫ్ – 16
బీపీఎఫ్ – 4
సీపీఎం -1
స్వతంత్రులు – 1
పుదుచ్చేరీ (కేంద్ర పాలిత ప్రాంతం)లో.. (మొత్తం సీట్లు 30, మ్యాజిక్ ఫిగర్ 16)
ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ – 10
డీఎంకే – 6
కాంగ్రెస్ – 2
బీజేపీ – 6
స్వతంత్రులు – 6
