గర్ల్ ఫ్రెండ్ రూ.60లక్షల గోల్డ్‌ను దొంగిలించి పరారీ
- Subhan Ali Shaik
- Updated on- November 3, 2020 / 12:32 PM IST
Ornaments: గర్ల్ ఫ్రెండ్ నుంచి భారీగా అంటే రూ.60లక్షల విలువైన గోల్డ్ కొట్టేశాడు. ముంబైలోని ఓషివరా పోలీసులు ఘటనపై కేసు ఫైల్ చేశారు. సల్మాన్ జుబేర్ పర్వేజ్ అనే వ్యక్తి బెట్టింగ్‌లు వేస్తుండే వాడు.
స్టేజి డ్యాన్సర్ గా పనిచేస్తున్న యువతితో ఫ్రెండ్ షిప్ అంటూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇంటికి తరచూ వస్తున్న వ్యక్తి కప్ బోర్డ్ లాక్స్ చేంజ్ చేసి నగలు దొంగిలించాడు. అక్టోబర్ 10న అతనిపై యువతి కేసు ఫైల్ చేసింది.
రేప్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి మోసగించి పరారయ్యాడని పేర్కొంది. నేరారోపణపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
