Petrol Rate Today : పెట్రోల్ రేట్లు తగ్గేదెన్నడూ ?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్‌ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107. 83. డీజిల్‌ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది.

Petrol

Petrol Rate : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 101.84, డీజిల్‌ ధర రూ.89.87కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107. 83. డీజిల్‌ రూ.97.45 ఉంది. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.

Read More : Monkey Fight: రోడ్‌పై వందల కోతులు ఒకేసారి.. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
 ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.84.. డీజిల్‌ రూ.89.87
కోల్ కతా పెట్రోల్‌ రూ.102.08. డీజిల్‌ రూ.93.02
ముంబైలో పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45

Read More : Gold Rate Today : గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం, వెండి కూడా

– హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96
విజయవాడలో రూ.108.24 డీజిల్‌ రూ.99.72
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26

Read More :  Devineni Uma : శాంతి భద్రతలకు దేవినేని విఘాతం కలిగించారు – డీఐజీ

గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.18, డీజిల్ 90.21
జైపూర్ పెట్రోల్ రూ. 108.56, డీజిల్ 98.88
 పాట్నా పెట్రోల్ రూ. 104.25, డీజిల్ రూ. 95.51