RBI జీతాల నుంచే PM Caresకు రూ.200 కోట్ల విరాళం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు కనీసం ఏడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఏడు లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ల నుంచి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్(పీఎం కేర్) రూ.200 కోట్లు విరాళంగా వచ్చింది. సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఉద్యోగుల జీతాలతో కలిపి రూ.204.75 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా వచ్చాయి.




రిపోర్టుల ప్రకారం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఇతర ప్రొవిజన్ల ప్రకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), నేషనల్ హౌజింగ్ బ్యాంక్‌లు కలిసి రూ.144.5కోట్ల విరాళం వచ్చింది. ఎల్ఐసీ ఒక్కటే రూ.113.63కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇచ్చింది. అందులోనే స్టాఫ్ సెలరీలు రూ.8.64 కోట్లు కూడా ఉన్నాయి.

కార్పొరేట్ కమ్యూనికేషన్ కింద రూ.100కోట్లు, గోల్డెన్ జూబిలీ ఫౌండేషన్ రూ.5కోట్లు విరాళమిచ్చాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో SBI టాప్ పొజిషన్లో అంటే దాదాపు రూ.107.95కోట్లు. RTI క్వైరీలో SBI ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. కేవలం ఉద్యోగుల నుంచే రూ.7.34 కోట్ల వరకూ విరాళం వచ్చింది.




పీఎం కేర్స్ కు వచ్చిన విరాళాల గురించి చెప్పడానికి పీఎమ్ఓ నిరాకరించింది. ఇది RTI చట్టం కింద వర్తించదని పబ్లిక్ అథారిటీ కాదని చెప్పింది. ప్రతిపక్షం దీనిని టార్గెట్ చేసింది. పీఎం కేర్స్ ఫండ్ కరోనావైరస్ పై పోరాడేందుకు ఈ విరాళం ఉపయోగపడుతుందని చెప్పింది పీఎంఓ.