Vasanthika Macha : 90’s మిడిల్ క్లాస్ ఫేమ్ వాసంతిక.. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..
90's మిడిల్ క్లాస్ ఫేమ్ వాసంతిక (Vasanthika Macha) ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- October 11, 2026 / 12:39 PM IST
