Nandamuri Deepika : బతుకమ్మ వేడుకల్లో ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు వైరల్..
జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. జానకిరామ్ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి బతుకమ్మ పండగ మొదలవ్వడంతో నందమూరి దీపిక బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగా పూలతో అందంగా అలంకరించిన తన బతుకమ్మతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పండగ శుభాకాంక్షలు చెప్పింది.







Nandamuri Deepika Janaki Ram
