Tasty Teja : బిగ్బాస్ బ్యూటీతో కలిసి మంత్రాలయంలో టేస్టీ తేజ.. ఫోటోలు వైరల్..
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవాలన్ని తన తల్లి, బిగ్బాస్ బ్యూటీ శోభాశెట్టితో కలిసి జబర్దస్త్ ఫేమ్ టేస్టీ తేజ (Tasty Teja) దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.








