Telugu » Photo-gallery » Actor Purna Celebrates Onam Festival With Her Husband
Actor Purna: ”ఓనమ్” వేడుకలను భర్తతో కలిసి జరుపుకున్న నటి పూర్ణ..
''అవును'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి "'పూర్ణ'' ఆ తరువాత బుల్లితెరలో ప్రసారమయ్యే ఒక డాన్స్ షోకి కూడా న్యాయనిర్ణేతగా పని చేసి తెలుగు వారి ఇంటివరకు చేరుకుంది. కాగా ఓనమ్ వేడుకలను ఆమె భర్తతో కలిసి ఆనందంగా జరుపుకోగా, ఆ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.