Abhinaya : కాబోయే భర్తతో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్..

తమిళ హీరోయిన్ అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా తన భర్త, ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకోగా ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11