Abhinaya : కాబోయే భర్తతో హీరోయిన్ అభినయ మెహందీ వేడుక ఫొటోలు..

తమిళ నటి అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా మెహందీ వేడుకలు జరగగా కాబోయే భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9