Anjali : సూట్‌లో హీరోయిన్ అంజలి స్టైలిష్ లుక్స్..
నటి అంజలి త్వరలో తన 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'తో రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా సూట్ లో స్టైలిష్ లుక్స్ ఇచ్చింది.
- Saketh U
- Published On : February 27, 2024 / 03:15 PM IST
Actress Anjali Stylish Looks in Geethanjali Malli Vachindi Movie Promotions
