Bhanu Shree : కార్తీక పౌర్ణమి స్పెషల్ పూజలు చేసిన నటి భాను శ్రీ.. ఫొటోలు చూశారా?

నటి భానుశ్రీ తాజాగా కార్తీక పౌర్ణమి రోజు తన ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించి పద్దతిగా చీరలో దిగిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8