నిఖిల్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘స్పై’. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయిక. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఐశ్వర్య మీనన్ మీనన్ వ్యయారాలు వలకబోసింది.