Jyoti Poorvaj : గుప్పెడంత మనసు జగతి మేడం.. ‘జ్యోతి పూర్వజ్’ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..

గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6