Pawan Kalyan : వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వరంగల్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.














