Meenakshi Chowdary : శ్రీవారి స‌న్నిధిలో న‌టి మీనాక్షి చౌద‌రి.. ఫోటోలు వైర‌ల్‌..

న‌టి మీనాక్షి చౌద‌రి (Meenakshi Chowdary) తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకుంది. ఈ ఉద‌యం స్వామి వారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9