Megha Akash : మేఘా ఆకాశ్‌ త్రో బ్యాక్ మెమ‌రీస్‌.. ఫోటోలు వైర‌ల్‌..

హీరోయిన్ మేఘా ఆకాశ్ (Megha Akash) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. త్రో బ్యాక్ మెమ‌రీస్ అంటూ కొన్ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చాలా లుక్స్‌, చాలా ఫోటోలు, కానీ పోస్ట్‌లు మాత్రం త‌క్కువ అంటూ రాసుకొచ్చింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6