Megha Akash Wedding Photos : హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి ఫోటోలు చూశారా?
హీరోయిన్ మేఘ ఆకాష్ వివాహం విష్ణు అనే వ్యక్తితో నిన్న చెన్నైలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- September 16, 2024 / 07:01 AM IST
