Nabha Natesh : చీరలో కుందనపు బొమ్మలా నభా నటేష్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా హాఫ్ శారీల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 3, 2026 / 03:48 PM IST
