Nandita Swetha : ఇషా ఆశ్రమంలో హీరోయిన్ నందితా శ్వేత.. ఫోటోలు..
హీరోయిన్ నందితా శ్వేత (Nandita Swetha) తాజాగా కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 19, 2026 / 08:49 AM IST
