Pranita Subhash : ఇద్దరు పిల్లల తల్లి అయినా.. కాన్స్ లో తరగని అందంతో అత్తారింటికి దారేది హీరోయిన్..
అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయినా తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తరగని అందంతో మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తుంది.
- Saketh U
- Published On : May 22, 2025 / 08:16 PM IST
