Renu Desai : కొత్త సినిమా టీమ్‌తో రేణుదేశాయ్‌.. ఫోటోలు వైర‌ల్‌..

న‌టి రేణుదేశాయ్ (Renu Desai) త‌న కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. య‌మున కిషోర్ తొలిసారి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో తాను న‌టిస్తున్నాన‌ని, ఈ చిత్ర షూటింగ్ కాశీలో జ‌ర‌గ‌నుండ‌డం మ‌హాదేవుడి ఆశీర్వాద‌మే అని తెలిపింది. చిత్ర బృందంలో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది.

1/5
2/5
3/5
4/5
5/5