Ritika nayak : వైట్ డ్రెస్‌లో కొరియన్ కనకరాజు భామ.. రితికా నాయక్ అదిరిపోయే ఫోటోలు..
వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను హీరోయిన్ రితికా నాయక్ (Ritika nayak ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 26, 2026 / 10:36 AM IST
