Actress Siva Jyothi : కూతురితో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన శివ‌జ్యోతి..

ప్ర‌ముఖ యాంక‌ర్ శివ‌జ్యోతి (Actress Siva Jyothi) త‌న కూతురు వెన్న‌ల, భ‌ర్త‌తో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. వెన్నెల జ‌న్మించి మూడు నెల‌లు పూర్తి అయిన సంద‌ర్భంగా సెల‌బ్రేష‌న్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌ అవుతున్నాయి.

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15