Adah Sharma : రాధగా మారిన అదాశర్మ.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ అదాశర్మ (Adah Sharma) కృష్ణాష్టమి సందర్భంగా రాధగా ముస్తాబయి స్పెషల్ ఫోటోషూట్ చేసి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published on- September 8, 2026 / 02:29 PM IST
