Goodachari 2 : గూఢచారి 2 సినిమా నుంచి అదిరిపోయే స్టిల్స్ షేర్ చేసిన అడివి శేష్..
తాజాగా అడివి శేష్ గూఢచారి సినిమా రిలీజయి 6 సంవత్సరాలు అయినందుకు రాబోయే గూఢచారి 2 సినిమా నుంచి 6 అదిరిపోయే స్టిల్స్ షేర్ చేసారు.
- Saketh U
- Published On : August 3, 2024 / 04:49 PM IST
