Aishwarya Rai : పెళ్లి రోజు స్పెషల్.. భర్త, కూతురుతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాయ్..

ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ 19వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఐశ్వర్య తన భర్త, కూతురుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published on- April 21, 2026 / 12:24 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Aishwarya Rai Abhishek Bachchan Wedding Anniversary