Akanksha Sharma : ‘లైలా’ సినిమా ఓపెనింగ్‌లో చీరకట్టులో ఆకాంక్ష శర్మ అందాలు..
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా తెరకెక్కుతున్న లైలా సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఇలా చీరకట్టులో అలరించింది.
- Saketh U
- Published On : July 3, 2024 / 07:00 PM IST
