Shanarthi Movie Opening : నాగదుర్గ- అఖిల్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోలు.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్, నాగదుర్గ జంటగా నేడు శనార్తి అనే తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంది.

  • Published on- August 14, 2026 / 06:06 PM IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
Akhil Nagadurga Shanarthi Movie Opening