Telugu » Photo-gallery » Akkineni Akhil Bike Rally For Agent Trailer Launch At Kakinada
Agent : కాకినాడలో ఏజెంట్ బైక్ ర్యాలీ.. గ్యాలరీ!
అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీని కాకినాడ మెక్ లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ఇక ఈవెంట్ కి అఖిల్ బైక్ ర్యాలీతో రోడ్ షో చేస్తూ వెళ్ళాడు.