Allu Family : అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్.. అల్లు బ్రదర్స్, అల్లు కోడళ్ళు ఒకే ఫ్రేమ్ లో.. ఫోటోలు వైరల్..
అల్లు శిరీష్ తాజాగా అల్లు వారి ఇంట జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అల్లు బ్రదర్స్ బాబీ, బన్నీ, శిరీష్ ముగ్గురూ కలిసి అరవింద్ తో దిగిన ఫోటో, అల్లు వారి కోడళ్ళు స్నేహ రెడ్డి, నయనికా అత్తగారితో దిగిన ఫోటోలు ఉన్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ అల్లు ఫ్యామిలీ సెలబ్రేషన్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
- Saketh U
- Published on- November 9, 2026 / 06:12 PM IST
Allu Family Diwali Celebrations
