Telugu » Photo-gallery » Allu Sirish Pre Wedding Reception Tollywood Celebrities Attends Sy
Allu Sirish Pre Wedding Reception : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. తరలి వచ్చిన టాలీవుడ్.. ఫోటోలు వైరల్..
అల్లు శిరీష్ - నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ మార్చ్ 2న అల్లు స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీలు, పలువురు రాజకీయ నాయకులు హాజరయి కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లి మార్చ్ 6న జరగనుంది.