Anandam Rekha : షార్ట్ డ్రెస్సుల్లో ఆనందం రేఖ అందాలు..
ఒకప్పటి హీరోయిన్ రేఖ కొన్నాళ్ల గ్యాప్, హెల్త్ సమస్యల తర్వాత ఇటీవల మళ్ళీ ఛాన్సుల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ అయి రెగ్యులర్ గా ఇలా ఫోటోలు షేర్ చేస్తుంది.
- Saketh U
- Published on- July 22, 2026 / 03:12 PM IST
Anandam Rekha
