Ram Charan : ‘క్లిన్ కారా’తో రామ్ చరణ్, చిరంజీవి వినాయకచవితి పూజలు.. ఫొటోలు వైరల్..
నేడు వినాయక చవితి సందర్భంగా చిరంజీవి ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిరంజీవి కుటుంబం అంతా పాల్గొంది. రామ్ చరణ్ (Ram Charan) కూతురు క్లిన్ కారాని దగ్గర కూర్చోపెట్టుకొని మరీ పూజలు చేయించారు చరణ్, చిరు. దీంతో మెగా ఫ్యామిలీ వినాయక చవితి ఫొటోలు వైరల్ గా మారాయి.















Ram Charan Chiranjeevi Vianayaka Chavithi Celebrations With Klin Kaara
