Anasuya Bharadwaj : యాంక‌ర్ అన‌సూయ‌.. ద‌స‌రా స్పెష‌ల్ ఫోటోలు.. వైర‌ల్‌..

Anasuya Bharadwaj : యాంక‌ర్ అన‌సూయ ద‌స‌రా పండుగ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అలంకరణ పూర్తయింది. పూజ పూర్తయింది. సెల్ఫీలు దిగేసాం. ఇక అలసట కూడా వచ్చేసింది! చిన్న ప్రార్థన.. కొంచెం సందడి.. ఎంతో శక్తి.. వీటన్నింటినీ హృదయపూర్వకంగా స్వీకరించే మనసు..మన విశ్వాసంలో ఎల్లప్పుడూ బలాన్ని, చిన్న చిన్న ఆచారాల్లో ఆనందాన్ని, అలాగే పరిపూర్ణంగా లేకపోయినా అందులోనే ఉండే అందాన్ని మనం కనుగొందాం.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10