Shiva Jyothi : ఎరుపు చీరలో యాంకర్ శివజ్యోతి.. నిశ్శబ్దంగా నిర్మించుకుంటున్న జీవితం..
యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi ) రెడ్ శారీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. నిశ్శబ్దంగా నువ్వు నిర్మించుకుంటున్న జీవితం.. ఒక రోజు తనంతట అదే మాట్లాడుతుంది. అంటూ రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- August 6, 2026 / 03:33 PM IST
