Sravanthi Chokarapu : నవ్వులతో కవ్విస్తున్న యాంకర్ స్రవంతి.. క్యూట్ ఫోటోలు..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) బాల్కానీలో నిలుచుని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. నవ్వులతో కవ్విస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- September 26, 2026 / 10:57 AM IST
