Sravanthi Chokarapu : తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నయాంక‌ర్ స్ర‌వంతి.. ఫోటోలు

తిరుమ‌ల శ్రీవారిని యాంక‌ర్ స్ర‌వంతి (Sravanthi Chokarapu) ద‌ర్శించుకున్నారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న చెన్నై ల‌వ్ స్టోరీ మూవీ యూనిట్‌తో క‌లిసి ఆదివారం ఉద‌యం ఆమె శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8