Anchor Sravanthi : తెలుపు చీరలో తెలుగు అందం.. యాంకర్ స్రవంతి క్యూట్ ఫోటోలు..
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చీరలో అచ్చమైన తెలుగు అందంలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- June 10, 2026 / 12:09 PM IST
