Sreemukhi : బ్లూ డ్రెస్‌లో యాంకరమ్మ.. శ్రీముఖి క్యూట్ ఫోటోలు
యాంకర్, నటి శ్రీముఖి (Sreemukhi) లేటెస్టుగా బ్లూ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో యాంకరమ్మ ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 25, 2026 / 01:11 PM IST
