HBD Nara Rohith : పుట్టిన రోజు శుభాకాంక్షలు భర్త గారూ.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్..
హీరో నారా రోహిత్ పుట్టిన రోజు నేడు (జూలై 25). ఈ సందర్భంగా ఆయన భార్య, హీరోయిన్ సిరీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. బేబీ నారా, తాను ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో భర్తతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
















