Suma Kanakala : షర్ట్ నాది కాదు.. టై నాది కాదు అంటూ యాంకర్ సుమ బాసీ లుక్స్.. అదరగొట్టిందిగా..

యాంకర్ సుమ కనకాల తాజాగా సూటు బూటులో టై కట్టుకొని బాస్ లుక్స్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సరదాగా షర్ట్ నాది కాదు.. టై నాది కాదు కానీ అందం మాత్రం నాదే అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

  • Published on- October 27, 2026 / 08:05 PM IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Anchor Suma Kanakala