Anchor Vishnu Priya : అస్సాం కామాఖ్య ఆలయం వద్ద యాంకర్ విష్ణుప్రియ.. సంప్రదాయంగా చీరలో ఫొటోలు..
యాంకర్ విష్ణుప్రియ తాజాగా అస్సాం కామాఖ్యా అమ్మవారి ఆలయానికి వెళ్లగా అక్కడ సంప్రదాయంగా చీరలో అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 30, 2026 / 05:01 PM IST
Anchor Vishnu Priya Bhimeneni
