Pawan Kalyan Seed Balls: మహిళలు, చిన్నారులతో కలిసి పవన్ కళ్యాణ్.. సీడ్ బాల్స్ తయారీలో..

Pawan Kalyan Seed Balls Making: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పచ్చదనం పెరగాలని సీడ్ బాల్స్ పంపిణి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నేడు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పలువురు మహిళలు, చిన్నారులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. వీటిని డ్రోన్స్ సాయంతో అడవుల్లో, కొండ ప్రాంతాల్లో చల్లనున్నారు. అంతేకాకుండా వీటిని ప్రజలకు పంచనున్నారు.

  • Updated on- June 5, 2026 / 03:52 PM IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
AP Deputy CM Pawan Kalyan Preparing Seed Balls