Tejaswini : తిరుమలలో సీరియల్ నటి.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తేజస్విని.. ఫోటోలు..
సీరియల్ నటి తేజస్విని (tejaswini), తన భర్త అమర్ దీప్తో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.






