Home » Tejaswini Gowda
ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది తేజస్విని గౌడ.
నటి తేజస్విని గౌడ ఆహా ఓటీటీలో వస్తున్న కాకమ్మ కథలు ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అమర్ దీప్ తో లవ్, పెళ్లి గురించి తెలిపింది.
తేజస్వినికి కూడా బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ వచ్చిందట.
తాజాగా తేజస్విని గౌడ ఓ ఇంటర్వ్యూలో ఈ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.
పలు సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ ఓ టీవీ షో లో శ్రీరామ నవమి సందర్భంగా ఇలా సీతా మాతలా తయారైంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి..
బుల్లితెర నటుడు అమర్దీప్, బుల్లితెర నటి తేజస్విని గౌడ నిశితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లిచేసుకోనున్నారు.