Pawan kalyan : పవన్ కళ్యాణ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు చూసారా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న వినాయకచవితి సందర్భంగా మనగళగిరి జనసేన ఆఫీస్ లో, విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించారు.
- Saketh U
- Published On : September 8, 2024 / 07:13 AM IST
