Pawan Kalyan : గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు..

కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8