Apsara Rani : చీరలో కూడా చెమటలు పట్టిస్తున్న అప్సర..

టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకున్న నటి 'అప్సర రాణి'. తాజాగా ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'డేంజరస్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ శుక్రవారం విడుదలవుతుండగా.. మూవీ ప్రమోషన్స్ తో హంగామా చేస్తుంది ఈ అందాల భామ. ఈ క్రమంలోనే చీరలోను అందాలు ఆరబోస్తూ చెమటలు పట్టిస్తుంది.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

ట్రెండింగ్ వార్తలు