Ashu Reddy: గులాబీ డ్రెస్సు సోయగాలతో గులామ్ చేస్తోన్న అషు రెడ్డి
అందాల భామ అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చేసే హాట్ ఫోటోషూట్స్ నిత్యం ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా గులాబీ డ్రెస్సులో తన సోయగాలతో అభిమానులని గులామ్ చేస్తోంది.